Tuesday, July 23, 2019

కర్ణాటక ప్రజలు నన్ను క్షమించాలి... నాకు సీఎం పదవి అవసరం లేదు... సభలో కుమారస్వామి

కర్ణాటక అసెంబ్లీలో మరి కాసెపట్లో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న సీఎం కుమార స్వామీ సభలో ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. తన వల్ల ఎమైన తప్పులు జరిగి ఉంటే ప్రజలు క్షమించాలని సభ ముఖంగా కోరారు. ఈనేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా ఎన్నికైన తొలి రోజు నుండే ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేశానని సభలో ప్రకటించారు.తాను ఎప్పుడు పదవుల కోసం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gr4Lih

0 comments:

Post a Comment