Thursday, July 11, 2019

రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు అంగీకరించలేదు: బెదిరిస్తున్నారని ఫిర్యాదు, కర్ణాటక స్పీకర్ !

బెంగళూరు: ప్రస్తుతానికి ఎవ్వరి రాజీనామాలు తాను అంగీకరించలేదని, ఇప్పటికే తాను ఇచ్చిన గడువు ప్రకారం రెబల్ ఎమ్మెల్యేలను విచారణ చేస్తానని కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. తముకు బెదిరింపులు రావడంతో ముంబై వెళ్లిపోయామని రెబల్ ఎమ్మెల్యేలు చెప్పారని స్పీకర్ రమేష్ కుమార్ అన్నారు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల మీద స్థానిక ప్రజలు ఫిర్యాదు చేశారని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xG5PKe

0 comments:

Post a Comment