Wednesday, July 31, 2019

పోలవరం గురించి అడిగితే ప్రభుత్వం పారిపోతోంది: దేవినేని ఫైర్

పోలవరం పనులు ఎందుకు ఆపివేశారని మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలో టీడీపీని టార్గెట్ చేసేందుకు వెచ్చించిన సమయం పోలవరంపై చర్చించి ఉంటే బాగుండేదని వైసీపీ ప్రభుత్వానికి హితవు పలికారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలవరం పనులు నిలిచిపోయాయని ఆరోపించిన దేవినేని ఉమ... పోలవరంపై ఎక్కడ చర్చ జరపాల్సి వస్తుందో అని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31d94Wt

0 comments:

Post a Comment