Friday, July 5, 2019

భర్తకు చెప్పకుండా లాటరీ టికెట్.. ఏకంగా 22 కోట్ల జాక్‌పాట్..!

తిరువనంతపురం : భర్తకు చెప్పకుండా లాటరీ టికెట్ కొని ఏకంగా 22 కోట్ల రూపాయలు గెలుచుకున్నారు కేరళకు చెందిన సోప్నా నాయర్. అద‌ృష్టం తలుపు తట్టడమంటే ఇదేనేమో మరి. కేరళకు చెందిన సోప్నా నాయర్ భర్తతో కలిసి దుబాయ్‌లో నివాసముంటున్నారు. అయితే అక్కడి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ప్రతినెలా బిగ్ టికెట్ పేరుతో లాటరీ నిర్వహిస్తుంటారు. కేవలం ఇంటర్నేషనల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NBlKV7

0 comments:

Post a Comment