Thursday, July 11, 2019

అప్పుడు జగన్ గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారేమో..! ఏపి సీఎం పై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు..!!

అమరావతి/హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో ట్వీట్ల యుద్దం కొనసాగుతోంది. ఏపి మాజీ సీఎం తనయుడు నారా లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరోసారి రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో జగన్ పై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సీఎం జగన్‌ వ్యాఖ్యలపై ట్విట్టర్‌లో లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'కాళేశ్వరం కడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LhQl8b

0 comments:

Post a Comment