Thursday, July 11, 2019

ముఖ్య‌మంత్రి రాజీనామా చేయాలి: స‌భ నుండి పారిపోయారు: ప‌్రివిలేజ్ నోటీసు ఇస్తాం: చ‌ంద్రబాబు ఫైర్..!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అస‌త్య వాద‌న‌తో ముఖ్య‌మంత్రి స‌భ‌లో త‌న పైనే స‌వాల్ చేసార‌ని చంద్ర‌బాబు ఆక్షేపించారు. సున్నావ‌డ్డీ ప‌ధ‌కం కింద త‌న హాయంలో చెల్లించిన మొత్తాల‌ను చంద్ర‌బాబు వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రి ఇప్పుడు క్ష‌మాప‌ణ చెప్పాలి లేదా రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేసారు. తాను స‌మాచారం తెప్పించుకొనే స‌మ‌యానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LMGFSz

0 comments:

Post a Comment