Thursday, July 11, 2019

సిద్దిపేటలో 1000 కిలోల గంజాయి పట్టివేత..!

సిద్దిపేట జిల్లా కేంద్రం వద్ద సుమారు వెయ్యి కిలోల గంజాయిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. కాగా పట్టుపడిన గంజాయి ఆంధ్రప్రదేశ్ నుండి భద్రచలం మీదుగా జహిరాబాద్‌కు తరలిస్తుండగా పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. కాగా దీని విలువ కోటి 92 లక్షల రుపాయాల విలువ ఉంటుందని తెలిపారు.కాగా ముందస్తు సమాచారం మేరకే ఈ దాడులు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LHUS38

0 comments:

Post a Comment