Sunday, July 28, 2019

చత్తీస్‌ గఢ్ భారీ ఎన్‌కౌంటర్ తర్వాత అక్కడి పరిస్థితి ఎలా ఉందో తెలుసా..! (వీడియో)

బస్తర్ : చత్తీస్‌ గఢ్ లో మరోసారి తుపాకుల మోత మోగింది. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బస్తర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జగదల్‌పూర్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురిని మట్టుబెట్టారు. అందులో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. వారి నుంచి భారీగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LI7d88

Related Posts:

0 comments:

Post a Comment