Monday, July 1, 2019

చచ్చింది గొర్రె..! పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు..!!

హైదరాబాద్: ఫుల్లుగా పీకల దాకా తాగి పోలీసులు చెకింగ్ కోసం ఆపితే "పోలీస్" అని చెప్పి తుర్రుమని దూసుకుపోయే పోలీసులకు చెక్ పడబోతోంది. పోలీసులు నిర్వహించే ఆల్కహాల్ టెస్టుకు పోలీసులు కూడా ఓకే చెప్పాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇటీవలి కాలంలో పోలీసులు పీకలదాకా తాగి వాహనాలు నడుపుతున్నట్టు, అడిగితే పోలీసులమని చెప్పి తప్పించుకుంటున్న కేసులు అదికంగా పోలీసు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FJt8Y4

0 comments:

Post a Comment