Friday, July 5, 2019

ఏపీకి కేంద్రం మొండి చేయి: చంద్రబాబు హయాంలోలాగానే చిక్కుల్లో జగన్

ఆంధ్రప్రదేశ్‌కు మొండి చేయి చూపడం కేంద్రంకు పరిపాటైపోయింది. కేంద్రమంత్రి నిర్మలా గురువారం సీతారామన్ తొలిసారి ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ అన్యాయానికి గురైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్... తాజాగా కేంద్రం చిన్న చూపు చూడటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసినట్లయ్యింది.  ఎక్కువ సంపాదించు, ఎక్కువ పన్ను కట్టు,, ఇదే నిర్మలా తారకమంత్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32cqnrZ

0 comments:

Post a Comment