Friday, July 5, 2019

మామ సభ..! అల్లుడి ఏర్పాట్లు...!చింతమడకలో హరీష్ రావు బిజీబిజీ..!!

సిద్ధిపేట/హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తన స్వగ్రామైన చింతమడక గ్రామానికి రానున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్‌రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ శుక్రవారం చింతమడకలో పర్యటించారు. గ్రామ శివారులో హెలీప్యాడ్ ఏర్పాట్లు, సమావేశం నిర్వహించే ప్రాంతాలను వారు పరిశీలించారు. ఇంకా గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై హరీష్‌రావు గ్రామస్థులతో మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NBlEgd

0 comments:

Post a Comment