Monday, July 15, 2019

టీఆర్ఎస్ అవినీతిపై పోరాడుతాం, త్వరలో బీజేపీలో భారీగా చేరికలు : మురళీధర్ రావు

వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయనని స్పష్టంచేశారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళిధర్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్నారు. ఆ పార్టీ చరిత్ర ముగిసిన అధ్యాయమేనన్నారు. ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ సర్కార్ విస్మరించిందని మండిపడ్డారు. సోమవారం హన్మకొండ వేదా ఫంక్షన్ హాల్‌లో మీడియాతో మాట్లాడారు మురళీధర్ రావు. నిధులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ShHaoN

Related Posts:

0 comments:

Post a Comment