Monday, July 15, 2019

గీత దాటితే వేటే..!ఇంటికే ఈ ఛలాన్లు పంపిస్తామంటున్న పోలీసులు..!!

హైదరాబాద్ : రూల్స్ బ్రేక్ చేసే వాహన దారులపై పోలీసులు వినూత్న రీతిలో కొరడా ఝుళిపించబోతున్నారు. నిబంధనలకు నీళ్లొదులుతూ ఇష్టారాజ్యంగా రోడ్లపై ప్రయాణించే వాహనదారులతో పాటు మద్యం తాగి వాహనాలు నడిపే వాహనదారుల నుంచి పోలీసులు నేరుగా జరిమానా వసూలు చేసే పద్ధతికి స్వస్తి పలికారు. నూతన విధానంతో నేరుగా ఈ చలాన్‌ ఇంటికి పంపించి జరిమానను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2jZIShO

0 comments:

Post a Comment