Friday, July 5, 2019

ఏపీ సీఎం వినూత్న అడుగులు..! వైయస్ జయంతి సందర్బంగా రైతు దినోత్సవం..!!

అమరావతి/హైదరాబాద్ : దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని రైతుసంక్షేమం కోసం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. రైతు పక్షపాతి ఐన రాజశేఖర్ రెడ్డి గుర్తింపుగా రైతు దినోత్సవం నిర్వహించాలని ఏపి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఏపి లో ఉన్న యావత్ రైతు లోకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరాలు ప్రకటించనున్నారు. అందులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nyx9F6

0 comments:

Post a Comment