Thursday, July 4, 2019

లోక్‌సభలో ఆధార్ చట్టసవరణ బిల్లు పాస్...వ్యతిరేకించిన విపక్షాలు

న్యూఢిల్లీ: లోక్‌సభలో గురువారం పలు బిల్లులు పాస్ అయ్యాయి. ఇందులో ఆధార్ నెంబరును గుర్తింపు కింద స్వచ్ఛంధంగా ఉపయోగించుకునేందుకు అనుమతిస్తూ ఆధార్ చట్టంలో సవరణలు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆధార్ తప్పనిసరి కాదంటూ పేర్కొంది. అంతేకాదు బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ ఫోను కనెక్షన్ల కోసం ఆధార్‌ను ఒక గుర్తింపు కార్డు కింద సబ్మిట్ చేయొచ్చంటూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JaLdQQ

0 comments:

Post a Comment