Wednesday, July 3, 2019

నాడు జ‌గ‌న్‌తో దురుసుగా..నేడు బ‌దిలీ: ఏ ఒక్క‌రినీ వ‌ద‌ల‌ని ముఖ్య‌మంత్రి: తాజా నిర్ణ‌యాల వెనుక‌..!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఏ ఒక్క‌రినీ వ‌ద‌ల‌టం లేదు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో నాటి పాల‌కుల కోస‌మే అన్న‌ట్లుగా ప‌ని చేసిన అధికారుల‌ను ఒక్కొక్క‌రినీ కీల‌క విభాగాల నుండి సాగ‌నంపుతున్నారు. అందులో భాగంగా ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన తొలి రోజుల్లోకే కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. అంద‌రినీ ఒకే సారి కాకుండా ద‌శ‌ల వారీగా త‌న నిర్ణ‌యాలు అమ‌లు చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30atzm8

Related Posts:

0 comments:

Post a Comment