Saturday, July 6, 2019

జ‌గ‌న్ పై అలిగారా..అసంతృప్తా: వైసీపీ సీనియ‌ర్ల‌కు ఏమైంది..నెల రోజుల్లోనే : టీడీపీ ఎటాక్ చేస్తున్నా..

వైసీసీ సీనియ‌ర్ల‌కు ఏమైంది. మంత్రి ప‌దువులు ఇవ్వ‌లేద‌ని అల‌కా. అధికారంలో వ‌చ్చేసాం క‌దా అనే నిర్ల‌క్ష్య‌మా. మ‌రి మంత్రులుగా ప‌ద‌వుల్లో ఉన్న వారు సైతం అంతేనా. ప్ర‌తిప‌క్షం ప్ర‌భుత్వం పైనా ఆరోప‌ణ‌లు ఎక్కుపెడుతున్నా.. ఏకం గా ప్ర‌తిప‌క్ష నేత ముఖ్య‌మంత్రిపై ఆరోప‌ణ‌లు చేస్తున్నా ఏ ఒక్క‌రూ స్పందించ‌టం లేదు. లోకేశ్ రోజూ ట్వీట్ల ద్వారా జ‌గ‌న్‌ను లక్ష్యంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LGfd94

Related Posts:

0 comments:

Post a Comment