Saturday, July 6, 2019

చినరాజప్ప పై వేటు తప్పదు..! నేనే ఎమ్మెల్యేను అంటున్న వైసీపీ అభ్యర్థి..!!

కాకినాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో కొద్దో గొప్పో గెలిచిన ప్రజా ప్రతినిధుల పట్ల వివాదాలు అలుముకుంటున్నాయి. మొన్న గుంటూరు టీడిపి ఎంపి గల్లా జయదేవ్ మీద అనర్హత ఆరోపణలు రాగా నేడు మరో టీడిపి ఎమ్మెల్యే పైన ఇలాంటి ఆరోపణలే ఘుప్పు మంటున్నాయి. దీంతో గెలిచిన కొద్ది మంది ప్రజా ప్రతినిధులు కూడా కుదురుగా ఉండలేని పరిస్థితులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xB64Gk

0 comments:

Post a Comment