Saturday, July 6, 2019

ఏపీ ఉద్యోగుల‌కు గ‌డ్ న్యూస్ : మ‌ధ్యంత‌ర భృతి జీవో వ‌చ్చేసింది: ఈ నెల నుండే వ‌ర్తింపు..!

ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా చూస్తున్న ఎదురు చూపులు ఫ‌లించాయి. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు.. పెన్ష నర్ల‌కు మ‌ధ్యంత‌ర భృతి అమ‌లు ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలో జ‌గ‌న్ ఉద్యోగుల‌కు 27 శాతం మ‌ధ్యంత‌ర భృతి ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. ఆ త‌రువాత అధికారంలోకి రాగానే స‌చివాల‌యానికి వ‌చ్చిన తొలి రోజునే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FWpEl7

0 comments:

Post a Comment