Tuesday, July 9, 2019

జ‌గ‌న్‌ను వెంటాడారు.. భార‌తీకి స‌మ‌న్లు: సీబీఐకి చిక్కిన ఈడీ అధికారి గాంధీ

నేటీ ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పైన నాడు ఈడీ కేసులు న‌మోదు చేసిన మాజీ అధికారి గాంధీ ఇప్పుడు సీబీఐ ఉచ్చులో చిక్కుకున్నారు. మాజీ ముఖ్య‌మంత్రికి అత్యంత స‌న్నిహితుడుగా పేరున్న బొల్లినేని శ్రీనివాస గాంధీ సుదీర్ఘ కాలం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌లో ప‌ని చేసారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ పైన అక్ర‌మాస్తుల కేసులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. 2017 ఫిబ్ర‌వ‌రిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XMf4Yb

0 comments:

Post a Comment