Tuesday, July 9, 2019

సభను హుందాగా నడుపుతాం..! చట్టసభల పట్ల ప్రజల్లో గౌవరం పెరగాలన్న ఏపి స్పీకర్..!!

అమరావతి/హైదరాబాద్ : బడ్జెట్ సమావేశాల నిర్వహణపై అదికారులతో ఏపి స్పీకర్ తమ్మినేని సీతారం నిర్వమించిన సమీక్షా సమావేశం ముడిసింది. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై అసెంబ్లీ కమిటీ హాలులో స్పీకర్ తమ్మినేని సీతారాం సీనియర్ ఐఏఎస్ అధికారులు, పోలీసు అధికారులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. సమావేశాల నిర్వహణపై ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NRW6eC

0 comments:

Post a Comment