Tuesday, July 9, 2019

ఇంజనీర్‌పై బురద పోసిన ఎమ్మెల్యేకు... 14 రోజుల జైలు

మహారాష్ట్రాలో ఇంజనీర్‌పై బురద పోసి, దాడి చేసిన ఎమ్మెల్యేతోపాటు అతని అనుచరులకు కంకావళి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కంకావళి ప్రాంతంలో నిర్మితమవుతున్న ముంబై- గోవా హైవే పై గుంతలు పడి, రోడ్డంతా బురదమయంగా మారడంతో.. రోడ్డును పరీశీలించేందుకు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేష్ రానే అతని అనుచరులతో వెళ్లాడు.. ఎమ్మెల్యేతోపాటు హైవే పర్యవేక్షణణలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30vtc5P

Related Posts:

0 comments:

Post a Comment