Monday, July 15, 2019

కేంద్రం వ‌ద్ద‌న్నా..జ‌గ‌న్‌ డోన్ట్ కేర్‌: చంద్ర‌బాబును వ‌దిలేది లేదు: విచార‌ణ‌లో ముందుకే...!

కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద‌ని చెప్పింది. ఏపీ సీఎం జ‌గ‌న్ మాత్రం డోన్ట్ కేర్ అంటున్నారు. విచార‌ణ జ‌ర‌గాల్సిందేన‌ని నిర్ణ యించారు. స్వ‌యంగా కేంద్ర మంత్రి నాటి చంద్ర‌బాబు హాయంలో జ‌రిగిన ఒప్పందాల‌పైన విచార‌ణ కొన‌సాగించా ల్సిందేన‌ని నిర్ణ‌యించింది. కేంద్రం రాసిన లేఖ‌ను ప‌ట్టించుకోవాల్సిన అస‌వ‌రం లేద‌ని డిసైడ్ అయింది. దీంతో.. అస‌లు ఆ ఒప్పందాల వెనుక జ‌రిగిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2jXhxgj

0 comments:

Post a Comment