Monday, July 15, 2019

ఇదేంది మురళీధరా.. హైకోర్టుకు చేరిన ఛీటింగ్ కేసు.. 2 కోట్లు దొబ్బేశారట..!

హైదరాబాద్‌ : నామినేటెడ్ పోస్టు లొల్లి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావును వెంటాడుతోంది. కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలతో తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లోక్‌సభ ఎన్నికల వేళ ఫిర్యాదు చేసినా.. పోలీసులు మాత్రం సరైన యాక్షన్ తీసుకోలేదనేది పిటిషనర్ వాదన. అదలావుంటే బీజేపీ జాతీయ స్థాయి నేతపై ఇలాంటి మచ్చ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xYKv2Z

Related Posts:

0 comments:

Post a Comment