Thursday, July 11, 2019

సుప్రీం కోర్టు ఆదేశాలతో మరోసారి రాజీనామాలు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు, పరుగో పరుగు !

బెంగళూరు: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం బెంగళూరులోని విధాన సౌధలోని స్పీకర్ రమేష్ కుమార్ కార్యాలయంలో హాజరైనారు. సుప్రీం కోర్టు సూచనల మేరకు గడవులోపు రెబల్ ఎమ్మెల్యేలు మరోసారి వారి రాజీనామా లేఖలను స్పీకర్ రమేష్ కుమార్ కు సమర్పించారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన రెబల్ ఎమ్మెల్యేలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XKYTLz

0 comments:

Post a Comment