Thursday, July 11, 2019

ఒకటి కాదు రెండు కాదు.. 12 వందల క్వింటాళ్ల ధాన్యం పాడైంది.. ఎక్కడ, ఎందుకో తెలుసా..!!

రాంచీ : జార్ఖండ్ .. ఆకలితో అలమటిస్తోంది. కడు పేదరకింతో కొట్టుమిట్టాడుతుంది. రాష్ట్రంలో ఇప్పటికీ చాలామంది పిల్లలు పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు ఆకలితో తనువు చాలిస్తున్నారు. అన్నమో రామచంద్రా అని అంటూంటే .. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు 1200 క్వింటాళ్ల ధాన్యం వారి నిర్లక్ష్యంతో పాడవడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LPhgHG

0 comments:

Post a Comment