Thursday, July 11, 2019

తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు: ఆల్‌ఖైదా వీడియోపై భారత్ స్పందన

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాలని భారత్‌పై దాడి చేయాలంటూ చెబుతూ ఆల్‌ఖైదా వీడియోపై భారత్ స్పందించింది. ఆల్‌ఖైదా తాటాకుల చప్పుళ్లకు భయపడేది లేదని భారత ప్రభుత్వం తెలిపింది. ఆల్ ఖైదా ఇంకా చాల చెప్పిందని వాటన్నిటిపై స్పందించలేమని తెలిపింది. ఆల్‌ఖైదా దాడులను తిప్పి కొట్టేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని చెప్పారు రవీష్ కుమార్. ఆల్‌ఖైదా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LLFzGA

0 comments:

Post a Comment