Thursday, July 25, 2019

ఉగ్రవాద నిర్మూలన మాటల్లో కాదు చేతల్లో చూపించాలి... అప్పుడే ఇమ్రాన్ ఖాన్ మాటలు నమ్ముతాం.. భారత్

ఉగ్రవాద నిర్మూలపై పాకిస్థాన్ మాటలు చెప్పకుండా చేతల్లో చూపించాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావిశ్ కుమార్ డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పీకేయాలని ఆయన కోరారు. ఇందుకోసం చిత్తశుద్దితో పనిచేసినప్పుడే సాధ్యమవుతుందని ఆయన హితవు పలికారు.అయితే భారత దేశం మాత్రం ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని చెప్పడం హృదయపూర్వకంగా చేసిన వ్యాఖ్యలుగా చూడడం లేదని అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SI0fRs

Related Posts:

0 comments:

Post a Comment