హైదరాబాద్: తెలంగాణ ప్రజలు బీజేపి వైపు చూస్తున్నారని, తెలంగాణలో అదికారవ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని చెప్పుకునే కమలం పార్టీ వచ్చె మున్సిపాలిటి ఎన్నికలపై దృష్టి పెట్టింది. స్థానిక పుర ఎన్నికల్లో సత్తా చూపించి బీజేపి చెప్పుకొస్తున్న వాదన నిజమనే సంకేతాలను తెలంగాణ సమాజానికి పంపాలని కమలం నేతలు పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో త్వరలో జరగనున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K1o7eE
Tuesday, July 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment