Tuesday, July 23, 2019

యూకే కొత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్.. బ్రెగ్జిట్ దెబ్బకు థెరిసా మే రాజీనామా

లండన్ : యూకే కొత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీలో కొత్త ప్రధాని అభ్యర్థి కోసం జరిగిన ఎన్నికల్లో జాన్సన్‌కు 92,153 ఓట్లు వచ్చాయి. ఇక అతని ప్రత్యర్థిగా బరిలో నిలిచిన యూకే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జెరెమి హంట్‌కు 46,656 ఓట్లు పోలయ్యాయి. ఇక కొత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్ బుధవారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XUhwfQ

0 comments:

Post a Comment