బెంగళూరు: ఇన్నిరోజుల పాటు అసెంబ్లీకి మాత్రమే పరిమితమైన కర్ణాటక రాజకీయ సంక్షోభం మంగళవారం రోడ్డున పడింది. కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తలు బాహాబాహికి దిగారు. పరస్పరం తిట్టుకున్నారు. కొట్టుకున్నారు. ఫలితంగా- ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులను అదుపులోకి తీసుకుని రావడానికి పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రెండు పార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y1pqUT
Tuesday, July 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment