Wednesday, July 24, 2019

తలాక్.. తలాక్.. తలాక్.. పొగాకు తెచ్చిన తంటా

లక్నో : వారి పచ్చని సంసారంలో పొగాకు చిచ్చుపెట్టింది. పొగాకు పడని భర్తకు .. భార్య వాడటంతో కోపమొచ్చింది. అతనిపై కట్నం ఆరోపణలు చేసింది భార్య. దీంతో వారిద్దరూ సంసారం పోలీసు స్టేషన్‌కు చేరింది. విచారణ చేపట్టిన పోలీసులు విడిపోయేందుకు భర్త సిద్ధమయ్యాడనే అంశాన్ని తేల్చారు. కానీ కట్నం ఆరోపణలను తోసిపుచ్చారు. లక్నోలోని మసౌలీ పోలీసు స్టేషన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GtDnQz

0 comments:

Post a Comment