Monday, July 15, 2019

యూపీలో ఎస్పీకి ఎదురుదెబ్బ.. రాజ్యసభకు దూరం.. బీజేపీ గూటికి నీరజ్..!

ఢిల్లీ : యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందిన ఆ పార్టీకి వరుస ఘటనలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి రాజ్యసభ సభ్యుడు నీరజ్ శేఖర్ గుడ్ బై చెప్పడం చర్చానీయాంశమైంది. దాంతో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సారధ్యంలోని సమాజ్‌వాదీ పార్టీకి కోలుకోలేని దెబ్బగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JHd22d

Related Posts:

0 comments:

Post a Comment