Sunday, July 7, 2019

రెండు సంవత్సరాల్లోనే... తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు: కిషన్ రెడ్డి

విజయవాడ: రానున్న రెండేళ్ల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రాజకీయ మార్పులు చేటు చేసుకుంటాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈనేపథ్యంలోనే రానున్న రోజుల్లో బీజేపీ జెండాలు ఎగరడం ఖాయమని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కొడుకుని గెలిపించుకోలేక పోయాడని ఆయన విమర్శించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FVEUyr

0 comments:

Post a Comment