Sunday, July 7, 2019

రసవత్తరంగా కర్ణాటక రాజకీయం... సాయంత్రం కల్లా తేల్చుతానంటున్న యడ్యూరప్ప..?

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరి పాకన పడింది. కాంగ్రెస్ ,జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు 13 మంది శనివారం రాజీనామ చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి తెరలేసింది. ఇక మరో పది ఎమ్మెల్యేలు కూడ రాజీనామ చేసేందుకు సిద్దంగా ఉన్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేత సిద్దరామయ్య తనతో 5 నుండి 6నేతలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YEpZAe

0 comments:

Post a Comment