Sunday, July 7, 2019

ప్రార్ధనలు చెయ్యాల్సిన పాస్టర్ బాలికలతో పాడు పని చేశాడు.. 14 రోజుల రిమాండ్

కేరళలోని బాలుర వసతి గృహంలో డైరక్టరుగా ఉన్న ఓ ఫాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అది కూడ హాస్టల్‌‌లో ఉంటున్న బాలురను గత ఆరునెలలుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని హస్టల్ విద్యార్థుల తల్లి దండ్రులు ఆరోపణలు చేస్తూ పోలీసులకు పిర్యాధు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఫాస్టర్‌ను కోర్టుకు తరలించారు.దీంతో ఫాస్టర్‌కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YDFvMF

0 comments:

Post a Comment