Friday, July 19, 2019

ఆ చిట్ చాట్ చాలా హాట్ గురూ..! కాంగ్రెస్ ఉతికి ఆరేసిన కేటీఆర్..!!

హైదరాబాద్: చాలా కాలం తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా తో చిట్ చాట్ చేసారు. చాలా అంశాలను మీడియాతో షేర్ చేసుకున్నారు. ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారం పట్ల టీఆర్ఎస్ ఎల్పీలో కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ సంక్షోభం లో ఉందిని, ఎఐసీసీ కి ఇపుడు అధ్యక్షుడే లేరని, తెలంగాణ పీసీసీ కి కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y5Y7bl

0 comments:

Post a Comment