Saturday, July 20, 2019

వెళ్లిపోతున్న మళ్లి వస్తా... పోలీసులను హెచ్చరించిన ప్రియాంక ...

యూపి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ ప్రియాంక గాంధీ ఎట్టకేలకు సోనభద్ర బాధిత కుటుంభాలను పరామర్శించారు. అనంతరం నిరసన చేపట్టిన గెస్ట్ హౌజ్ నుండి వెళ్లిపోయారు. భాదిత కుటుంభాలకు కాంగ్రెస్ పార్టీ ఒక్కో కుటుంభానికి పది లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. సోనభద్ర ఘటనలో భాదితులను పరామర్శించేందుకు వెళుతున్న యూపీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అయినా ప్రియాంక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GlDgqe

0 comments:

Post a Comment