Friday, July 5, 2019

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణాకు మొండి చెయ్యి .. అసహనం వ్యక్తం చేస్తున్న ఎంపీలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణా రాష్ట్రంలో అసహనం వ్యక్తం అవుతుంది. తెలంగాణాకు బడ్జెట్ లో చెప్పుకోదగ్గ కేటాయింపులు లేవని తెలుస్తుంది. కేంద్రం తెలంగాణాకు మొండి చెయ్యి ఇచ్చిందనే భావన వ్యక్తం అవుతుంది . తెలంగాణా ప్రజలు ఎదురు చూస్తున్న కనీస కేటాయింపులు కూడా లేకుండా కేంద్ర బడ్జెట్ ఉందని తెలంగాణా రాష్ట్ర ఎంపీలు మండిపడుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NBm32d

0 comments:

Post a Comment