Sunday, July 7, 2019

రాజకీయ కక్షలతో రగులుతున్న ఏపీ...! రెచ్చిపోయిన వైసీపీ.. మూడు చోట్ల టీడీపీ శ్రేణులపై దాడులు..!

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ దండు రెచ్చిపోయింది. మూడు చోట్ల దాడులకు తెగబడింది. టీడీపీ శ్రేణులే టార్గెట్‌గా కొట్లాటకు తెర లేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మూడు ఘటనల్లో దాదాపు 17 మంది గాయపడటం గమనార్హం. అదలావుంటే ఏపీలో కొత్తగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక ఇలాంటి దాడులు నిత్యక‌ృత్యంగా మారుతున్నాయనే వాదనలు జోరందుకున్నాయి. టీడీపీ వర్సెస్ వైసీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YEq1rQ

Related Posts:

0 comments:

Post a Comment