Sunday, July 7, 2019

డ్యామ్‌ గండికి కారణమైన పీతలను అరెస్ట్ చేయండి...! ఎన్సీపీ

మహారాష్ట్ర మంత్రి సావంత్ వ్యాఖ్యలపై ఎన్సీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తివారి డ్యామ్‌కు కారణమైన పీతాలను వెంటనే అరెస్ట్ చేయాలని ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర నేతృత్వంలో థానే పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. అంతేకాదు కొన్ని పీతాలను బుట్టలో పట్టుకువచ్చి పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. మహారాష్ట్రాల్లో ఇటివల కురిసిన వర్షాలకు పెద్ద ఎత్తున జనజీవనం స్థంభించిన విషయం తెలిసిందే..ఈనేపథ్యంలోనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FYd6K7

0 comments:

Post a Comment