Wednesday, July 17, 2019

నవగ్రహాల పూజపై ఉన్న శ్రద్ధ.. రైళ్లపై లేదుగా.. అధికారుల తీరుపై జనాగ్రహం..!

ముంబై : సెంట్రల్ రైల్వే అధికారుల నవగ్రహ పూజలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాధికారులై ఉండి పూజలు చేయడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా పూజలు నిర్వహించారనే విషయం వెలుగుచూసింది. దాంతో అధికారుల తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ముంబైలో ఎక్కువ శాతం మంది రవాణాపరంగా రైళ్లపైనే ఆధారపడతారు. ఆఫీసులకు వెళ్లాలన్నా.. పనుల మీద బయటకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30ARrPU

0 comments:

Post a Comment