ముఖ్యమంత్రి జగన్ తాను మాట ఇస్తే తప్పనని చెబుతారు. కానీ, తమకు ఇచ్చిన హామీని విస్మరించారంటూ ఆందోళన కు దిగారు మధ్నాహ్న భోజన కార్మికులు. మధ్యహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించ వద్దంటూ మ హిళా కార్మికులు విజయవాడలో ఆందోళనకు దిగారు. ఆ తరువాత ఛలో అసెంబ్లీకి బయల్దేరారు. వారిని వెంటనే పోలీ సులు అరెస్ట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30HDDDk
Monday, July 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment