Monday, July 22, 2019

2 ఏళ్లలో 3000కు పైగా ఎనౌకంటర్లు... 7000 మంది క్రిమినల్స్ అరెస్ట్... ఎక్కడో తెలుసా...?

ఉత్తర ప్రదేశ్ అంటే ఒకప్పుడు నేరాలు,ఘోరాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది ..కాని రెండు సంవత్సరాల్లోనే పరిస్థితి మారింది. ముఖ్యంగా బీజేపీ ముఖ్యమంత్రిగా యోగి అధిత్యనాథ్ వచ్చిన అనంతరం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో మార్పులు వచ్చాయి. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత యూపీలో క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపారు. ముఖ్యంగా పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో పాటు నేర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y3scJQ

0 comments:

Post a Comment