Monday, July 22, 2019

మనసున్న మారాజు ఈ కలెక్టర్: హాస్టల్‌ పిల్లలకు చెప్పులు కొనిచ్చిన సత్యనారాయణ

ప్రభుత్వ ఉద్యోగులు అలసత్వం ప్రదర్శిస్తారనే విమర్శలు బాగా ఉన్నాయి. ఏదో ఆఫీసుకు వచ్చామా, పని చూసుకున్నామా ఇంటికెళ్లామా అన్నట్లుగా ఉంటారనే విమర్శ ఉంది. విధుల్లో అలసత్వం వహించిన ఉద్యోగులను అధికారులు సస్పెండ్ చేసిన ఘటనలు కూడా చూశాం. కొందరు విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించి విమర్శల పాలవుతుంటే మరి కొందరు మాత్రం సొంత పనిలా భావించి విధులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y4FsxW

0 comments:

Post a Comment