ఇకపై చిన్నారులు, మహిళలలపై దాడులు, అత్యచారాలను అడ్డుకునేందుకు కేంద్రం మరిన్ని కఠిన చట్టాలను తీసుకురానుంది.దేశంలో మైనార్ బాలికలపై జరుగుతున్న అత్యాచారలను అరికట్టేందుకు నడుంబిగించింది. ఇందులో బాగంగానే పోక్సో చట్టసవరణకు కేంద్ర కేబినెట్ అమోదించింది. సవరించనున్న చట్టం ప్రకారం మైనారిటి మహిళలపై అత్యచారానికి పాప్పడిన కేసుల్లో ఉరిశిక్ష పడనుంది. పార్లమెంట్ తీసుకు రావాల్సిన చట్టసవరణపై నేడు సమావేశామైన కేంద్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XCfLnF
Wednesday, July 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment