Saturday, July 20, 2019

హైజాక్‌కు, ఎమర్జెన్సికి తేడా తెలియని పైలట్...! చివరికి ఏమయ్యాడు...?

విమానాలను నడపడానికి చాలా శిక్షణ అవరసరం.. శిక్షణతో పాటు సమయానకూలంగా కూడ వ్యవహరించాల్సిన అవసరం కూడ ఉంటుంది. ఫ్లైట్‌లో ఉన్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా... వందలాదీ మంది ప్రాణాలు గాల్లోనే కలిసి పోయో ప్రమాదం ఉంటుంది. అందుకే పైలట్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలోనే పైలట్ వృత్తికి అమితమైన గౌరవం కూడ ఉంటుంది. అయితే ఇంత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z0EYV7

0 comments:

Post a Comment