Saturday, July 27, 2019

సిద్దరామయ్యకు రెబల్ ఎమ్మెల్యేల ఫోన్, కర్ణాటక సీఎంకు షాక్, టచ్ లో ఉన్నారు, అసెంబ్లీలో !

బెంగళూరు: ముంబైలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీఎల్ పీ నాయకుడు సిద్దరామయ్యకు ఫోన్ చేశారని వెలుగు చూడటటంతో బీజేపీ నాయకులు హడలిపోయారు. శనివారం బెంగళూరులో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ తనకు ముంబై నుంచి రెబల్ ఎమ్మెల్యేలు ఫోన్ చేసి మాట్లాడారని, టచ్ లో ఉన్నారని దృవీకరించారు. అయితే ముంబై నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YqEISx

0 comments:

Post a Comment