Saturday, July 6, 2019

పోలవరం పనుల్లో స్థంభన..! ప్రభుత్వం ఎప్పుడు చూపుతుందో కరుణ..!!

అమరావతి/హైదరాబాద్ : పోలవరం పనులు స్థంభించాయి. అదికారుల్లో కూడా ఏదో తెలిచని ప్రతిష్టంభన నెలకొంది. కొన్ని రోజుల క్రితం వరకు అక్కడ నిత్యం సందడే సందడి.. రాత్రీ పగలు అన్న తేడా లేకుండా ఒకటే హడావుడి. టిప్పర్ల పరుగులు.. మెషీన్ల రణగొణ ధ్వనులు.. పనిలో నిమగ్నమైన వేలమంది వర్కర్లు.. సూపర్‌వైజ్ చేసే వందలమంది ఇంజనీర్లు.. అప్పుడప్పుడు ప్రభుత్వ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FUAnws

0 comments:

Post a Comment