Saturday, July 6, 2019

సంక్షోభంలో కర్ణాటక సర్కార్ : 13 మంది ఎమ్మెల్యేల రాజీనామా

బెంగళూరు : కర్ణాటక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టడంతో .. కుమారస్వామి సర్కార్ ఒక్కసారిగా ఉలిక్కిపడిండి. కాంగ్రెస్, జేడీఎస్ సర్కార్‌కు ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు ఝలక్ ఇచ్చారు. ఎమ్మెల్యేల రాజీనామా చేసినట్టు స్పీకర్ కూడా ధ్రువీకరించారు. అమెరికాలో ఉన్న సీఎం కుమారస్వామి ఆగమేఘాల మీద బయల్దేరారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YCwmUD

Related Posts:

0 comments:

Post a Comment